యూఏఈ లేబర్ క్యాంప్ కారవాన్స్లో అగ్ని ప్రమాదం
- September 30, 2020
యూఏఈ:రస్ అల్ ఖైమాలోని ఓ లేబర్ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 44 మంది కార్మికుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. సివిల్ డిపెన్స్ బృందం అలాగే ఫైర్ ఫైటర్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. మొత్తం 9 కారవాన్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. కారవాన్లలోని 44 మంది వర్కర్స్నీ సేఫ్‌గా బయటకు తీసుకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సమీపంలో వున్న 21 కారవాన్లకు అగ్ని కీలలు వ్యాపించకుండా సివిల్ డిఫెన్స్ బృందాలు పనిచేశాయి. రికార్డు సమయంలో మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన