ఆయన గౌరవార్ధం ఆ రోజు భారత్ అంతటా సంతాప దినంగా ప్రకటన

- October 01, 2020 , by Maagulf
ఆయన గౌరవార్ధం ఆ రోజు భారత్ అంతటా సంతాప దినంగా ప్రకటన

ఢిల్లీ: కువైట్ పాలకుడు (దివంగత) షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సాబా సెప్టెంబర్ 29, 2020 న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల గౌరవ చిహ్నంగా, భారతదేశం అంతటా ఒక రోజు, అనగా, అక్టోబర్ 4, 2020 న రాష్ట్ర సంతాపం ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ సందర్భంగా భారతదేశం అంతటా జాతీయ జెండా సగం మాస్ట్ ఎగురుతుంది. మరియు ఆ రోజు ఎటువంటి అధికారిక వినోదం కార్యక్రమాలు ఉండబోవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com