తెలంగాణలో కొత్తగా 1,718 కరోనా కేసులు
- October 03, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.తాజాగా 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, 8 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,97,327కు చేరింది. అలాగే 1,153 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 28,328 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 1,67,846 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 31.53 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు. కొత్తగా జీహెచ్ఎంసీలో 285, రంగారెడ్డిలో 129 కేసులు, మేడ్చల్‌లో 115, కరీంనగర్లో 105 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







