రిస్కీ డెస్టినేషన్స్‌కి ప్రయాణంపై తాత్కాలిక నిషేధం

- October 05, 2020 , by Maagulf
రిస్కీ డెస్టినేషన్స్‌కి ప్రయాణంపై తాత్కాలిక నిషేధం

మనామా: కరోనా వైరస్‌ తీవ్రంగా వున్న దేశాల్లోని డెస్టినేషన్స్‌కి ప్రయాణంపై తాత్కాలిక నిషేధం విధించింది బహ్రెయిన్‌. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ - సివిల్‌ ఏవియేషన్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ మొహమ్మద్‌ తామెర్‌ అల్‌ కాబి వ్యాఖ్యానిస్తూ, కోవిడ్‌ - 19పై ఏర్పాటైన నేషనల్‌ టాస్క్‌ ఫోర్స్‌ నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. బహ్రెయిన్‌ పౌరులు, రెసిడెంట్స్‌ని కరోనా నుంచి కాపాడే క్రమంలో ఈ నిర్ణయం అమలు చేయాల్సి వస్తోందని వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com