కువైట్: ఇంటికే సివిల్ ఐడీ కార్డు..2 దినార్ల చార్జ్
- October 07, 2020
కువైట్ సిటీ:పౌర గుర్తింపు కార్డులు(సివిల్ ఐడీ)లను ఇక నుంచి ఇంటికే పంపించాలని నిర్ణయించిన కువైట్ (PACI) ఎట్టకేలకు కార్డుల రవాణా చార్జీలను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో కార్డుకు 2 దినార్ల చొప్పున చార్జ్ వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. కార్డు హోం డెలివరీకి 0.650 ఫిలాస్ ఖర్చు అవగా..డెలివరీ కంపెనీ మరో 1.350 దినార్లను ఛార్జ్ చేయనుంది. దీంతో మొత్తంగా ఒక్కో కార్డు హోం డెలివరీకి 2 దినార్ల చార్జ్ ఉంటుంది. ఈ నిర్ణయాన్ని మూడు నెలల్లో అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్







