మునిసిపాలిటీ నుంచి 150 మంది వలసదారుల తొలగింపు

- October 10, 2020 , by Maagulf
మునిసిపాలిటీ నుంచి 150 మంది వలసదారుల తొలగింపు

కువైట్‌ సిటీ: మినిస్టర్‌ ఆఫ్‌ మునిసిపాలిటీ వాలిద్‌ అల్‌ జసీవ్‌ు, 150 మంది వలసదారుల్ని మునిసిపాలిటీ నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్‌ కౌన్సిల్‌లో ఎగ్జిక్యూటివ్స్‌గా వీరంతా పనిచేస్తున్నారు. కువైటైజేషన్‌ పాలసీలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్‌, టెక్నికల్‌, ఇంజనీరింగ్‌ మరియు సర్వీస్‌ సెక్టార్‌లో 100 శాతం కువైటైజేషన్‌ అతి తక్కువ కాలంలో చేపడుతున్నారు. కాగా, గతంలో 300 మంది వలసదారుల్ని సర్వీసు నుంచి తొలగించారు. ఆ తర్వాత మరో 25 మంది తొలగింపుకు చర్యలు చేపట్టారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com