ఉమెన్స్ ఐపీఎల్ కూడా యూఏఈలోనే
- October 11, 2020
యూఏఈ:ఐపీఎల్ మొదలయ్యి మ్యాచ్ లు అయిపోయాయి.స్టేడియంలలో అభిమానులు లేకపోయినా టీఆర్పీలు విపరీతంగా వస్తున్నాయి.ఈ నేపథ్యంలో నేడు బీసీసీఐ ఉమెన్స్ ఐపీఎల్ కు తేదీలు ప్రకటించింది.సూపర్ నోవా కు హర్మన్ ప్రీత్ సారధ్యం వహించగా ట్రయిల్ బ్లేజర్సకు స్మ్రితి మందాన మరియు వెలాసిటీకు మిథాలీ సారధులుగా వ్యవహరించనున్నారు.టోర్నీ యూఏఈలో నవంబర్ 4 నుండి 9 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్‌కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష









