సిత్రా వద్ద బోటు ప్రమాదంలో ఒకరి మృతి

- October 12, 2020 , by Maagulf
సిత్రా వద్ద బోటు ప్రమాదంలో ఒకరి మృతి

బహ్రెయిన్: సిత్రా లోని అల్‌ బందెర్‌ హోటల్‌ వద్ద జరిగిన ఓ బోటు ప్రమాదంలో ఆసియా జాతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ప్రమాదం నుంచి మరో నలుగురిని  వ్యక్తుల్ని కోస్ట్‌గార్డ్స్‌ రక్షించగలిగారు. పారామెడిక్స్‌, గాయపడ్డవారికి వైద్య చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com