ఎంబసీ లేదా కాన్సులేట్ వద్ద ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్స్ రెన్యువల్
- October 12, 2020
యూఏఈ: జీసీసీ దేశాలు సహా, వివిధ దేశాల్లోని ఇండియన్ సిటిజన్స్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్స్‌ని రెన్యువల్ చేసుకోవడానికి ఎంబసీలు లేదా కాన్సులేట్స్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరిన భారతీయులు, ఇండియన్ ఎంబసీ లేదా మిషన్ అబ్రాడ్ పోర్టల్స్ ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి వుంటుంది. అవి ఆ తర్వాత వాహన్కి చేరుకుంటాయి. తర్వాత సంబంధిత ఆర్టివోలకు చేరతాయి. భారత ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ సిస్టం వాహన్ ద్వారా వాహన రిజస్ట్రేషన్, పర్మిట్ల జారీ అలాగే ట్యాక్సుల చెల్లింపు వంటివి జరుగుతాయి. సెంట్రల్ మోటర్ వెహికిల్స్ రూల్స్ 1989 ప్రకారం ఈ కొత్త ప్రొసిడ్యూర్ చెల్లుబాటవుతుంది. మార్పులు, చేర్పులకు సంబంధించి సూచనలు, సలహాలు 30 రోజుల్లోగా జాయింట్ సెక్రెటరీ (ఎంవిఎల్, ఐటీ మరియు టోల్), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, ట్రాన్స్పోర్ట్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూ ఢిల్లీ 110 001కి పంపవచ్చు. లేదా ఇ-మెయిల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!