డిజేబుల్డ్‌ స్లాట్స్‌లో పార్కింగ్‌: చర్యలు చేపట్టిన పోలీస్‌

- October 12, 2020 , by Maagulf
డిజేబుల్డ్‌ స్లాట్స్‌లో పార్కింగ్‌: చర్యలు చేపట్టిన పోలీస్‌

రియాద్: సౌదీ పోలీసులు 2843 మంది వాహన డ్రైవర్లను డిజేబుల్డ్‌ స్లాట్స్‌ని మిస్‌ యూజ్‌ చేసిన నేపథ్యంలో బుక్‌ చేయడం జరిగింది. ఎంత కాలంలో ఇంతమందిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని సౌదీ పోలీస్‌ పేర్కొనలేదు. ఈ తరహా తనిఖీలు ఎప్పటికప్పుడు జరుగుతూనే వుంటాయని పోలీసులు పేర్కొన్నారు. వాహనాల్ని పార్కింగ్‌ కోసం కేటాయించిన స్లాట్స్‌లోనే నిలపాల్సి వుంటుందనీ, అంబులెన్స్‌ల కోసం కేటాయించిన స్లాట్స్‌ అలాగే డిజేబుల్డ్‌ స్లాట్స్‌లో వాహనాల్ని నిలపరాదని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com