సౌదీ:మొబైల్‌ ఫోన్‌ పేలుడు

- October 13, 2020 , by Maagulf
సౌదీ:మొబైల్‌ ఫోన్‌ పేలుడు

రియాద్:ఓ టెక్నీషియన్‌ మొబైల్‌ ఫోన్‌ని రిపేర్‌ చేస్తుండగా,పేలుడు చోటు చేసుకుంది. టెక్నీషియన్‌ మొహమ్మీదే మొబైల్‌ ఫోన్‌ పేలింది.సౌదీ అరేబియా నార్త్‌ వెస్టర్న్‌ ప్రాంతంలోని తబుక్‌ స్టోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నపాటి కాలిన గాయాలతో టెక్నీషియన్‌ మొహమ్మద్‌ అల్‌ హర్బి బయటపడ్డారు.ఓ వినియోగదారుడు ఓ మొబైల్‌ ఫోన్‌ని రిపెయిర్‌ కోసం తీసుకురాగా, దాన్ని చెక్‌ చేస్తున్న సమయంలో బ్యాటరీ సమస్య గుర్తించాననీ, ఇంతలోనే ఫోన్‌ పేలిందని టెక్నీషియన్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com