ఖతార్‌లో కొత్తగా 214 కరోనా పాజిటివ్‌ కేసులు

- October 13, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా 214 కరోనా పాజిటివ్‌ కేసులు

దోహా:అక్టోబర్‌ 13న ఖతార్‌లో కొత్తగా 214 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. 197 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో కోలుకున్నారు. కొత్తగా నమోదైన 214 కేసుల్లో 194 కమ్యూనిటీ కేసులు కాగా, 20 మంది విదేశాల నుంచి వచ్చినవారు. అందర్నీ ఐసోలేషన్‌లోకి పంపడం జరిగింది. ఖతార్‌లో ఇప్పటివరకు 128,405 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2,812 మందికి వైద్య చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 220 మంది కరోనా కారణంగా మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com