ఒమన్‌లో కొత్తగా 638 కరోనా పాజిటివ్ కేసులు
- October 13, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం క్తొతగా దేశంలో 638 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. మొత్తంగా ఇప్పటిదాకా దేశంలో 107,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 93,557 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు దేశంలో 1,053 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 74 మందిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామనీ, 545 మంది మొత్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారనీ, వీరిలో 210 మందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందుతోందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







