టెలి సర్వీసెస్‌ని ప్రకటించిన రాయల్ హాస్పిటల్
- October 14, 2020
మస్కట్:రాయల్ హాస్పిటల్, ‘రిమోట్ కమ్యూనికేషన్’ ద్వారా పేషెంట్లకు పలు సర్వీసుల్ని అందించనుంది. కరోనా నేపథ్యంలో ఈ ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. 24599161/24599315 నెంబర్స్‌కి కాల్ చేయడం ద్వారా హాస్పిటల్ సర్వీసుల గురించి తెలుసుకోవడం, ఫిర్యాదు చేయడం వంటివి చేయొచ్చు.వాట్సాప్ నంబర్ 90669066 ద్వారా అపాయింట్‌మెంట్‌కి సంబంధించిన వివరాలు, వేరే ఆసుపత్రి నుంచి ట్రాన్స్‌ఫర్, మెడికల్ రిపోర్ట్ వంటి వివరాలు పొందవచ్చు.న్యూ బోర్న్ నోటిఫికేషన్ ఫాం సబ్‌మిట్ చేయడానికి 71100822 నెంబర్‌ని సంప్రదించవచ్చు.హార్ట్ పేషెంట్లకు నెలవారీ మందుల కోసం వాట్సాప్ ద్వారా 71599100 నంబర్‌ని సంప్రదించవచ్చు.అపాయింట్‌మెంట్ మార్పుకి సంబంధించి 24627172 నెంబర్‌లో సంప్రదించాలి.అంకాలజీ పేషెంట్లకు సంబంధించి మందుల కోసం 79323229 నెంబర్‌లో సంప్రదించాలి.ప్రతి 5 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేసినప్పుడు వినియోగదారులు ఈ డ్రాలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..