దారుణ హత్య: ఆ వీడియో సౌదీకి చెందినది కాదు

- October 15, 2020 , by Maagulf
దారుణ హత్య: ఆ వీడియో సౌదీకి చెందినది కాదు

రియాద్: ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నట్లుగా చూపబడుతున్న ఓ వీడియోకి సౌదీ అరేబియాతో సంబంధం లేదని అధికారులు పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న ఈ వీడియో, ఈక్వెడార్‌కి చెందినదని అధికారులు తెలిపారు. ఈ తరహా తప్పుడు ప్రచారం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. ఇండియన్‌ ఫ్యాక్ట్‌ చెకింగ్‌ ఆర్గనైజేషన్‌ బూమ్ లైవ్‌, ఈ వీడియోపై ఇన్వెస్టిగేషన్‌ చేపట్టి, జనవరిలో ఈక్వెడార్‌కి చెందిన అధికారి ఒకర్ని కిరాతకంగా చంపిన వీడియోగా దాన్ని గుర్తించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com