షార్జాలో ల్యాండ్ అవడానికి ఐసిఎ అప్రూవల్ తప్పనిసరి
- October 16, 2020
యూఏఈ:షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఓ ప్రకటన జారీ చేశాయి. అబుదాబీ ఎమిరేట్స్‌కి చెందిన రెసిడెన్స్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐటెడంటిటీ అండ్ సిటిజన్‌షిప్ నుంచి అనుమతి పొందాల్సి వుంటుంది. అల్ అయిన్ అలాగే అబుదాబీ నుంచి రెసిడెన్స్ వీసాలు కలిగిన ప్రయాణీకులు, ఐసిఎ అప్రూవల్‌ని షార్జాకి వెళ్ళే ముందు పొందాలని ఎయిర్ ఇండియా ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. షార్జా జాతీయ కెరియర్ ఎయిర్ అరేబియా, ప్రయాణీకులు వెబ్‌సైట్‌ని సందర్శించి, తమ ఎంట్రీ స్టేటస్‌ని సరిచూసుకోవాలని కోరింది. ఇతర ఎమిరేట్స్‌కి చెందినవారికి ఈ అప్రూవల్ అవసరం లేదు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన