ఆల్కహాల్‌తో పట్టుబడ్డ భారతీయులకు డిపోర్టేషన్
- October 17, 2020
కువైట్ సిటీ :నలుగురు ఇండియన్స్, ఆల్కహాల్‌తో పట్టుబడిన దరిమిలా వారిని డిపోర్టేషన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్యాపిటల్ సెక్యూరిటీ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అబ్దీన్ అల్ అబ్దిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితులు ఎక్కడి నుంచి ఆల్కహాల్ సేకరించారన్నదానిపై విచారణ కొనసాగుతోంది. నిందితులు తిరిగి కువైట్‌కి రాకుండా వారిని బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఓ అరబ్ వలసదారుడు నార్కోటిక్ సబ్‌స్టాన్సెస్‌తో పట్టుబడ్డారు. మరోపక్క, ముగ్గురు భారతీయులు ఆల్కహాల్‌తో పట్టుబడ్డారు. దస్మా పోలీస్ స్టేషన్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ హమదాన్ అల్ అజామి మాట్లాడుతూ, ఆరుగురు వలసదారుల్ని ఇన్‌స్పెక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన