షార్జా:పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లిన కారు..డ్రైవర్ అరెస్ట్
- October 17, 2020షార్జా:షార్జాలోని ఓ పెట్రోల్ బంకులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కారు డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గత వారం అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలోని అల్ ఇతిహాద్ రోడ్డు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొనటంతో బంకు మిషన్ తో పాటు డబ్బులు చెల్లించే కియోస్క్ మిషన్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారు ఢీ కొనటంతో బంకు సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ ఫూటేజ్ ఆధారంగా కారు వివరాలు సేకరించిన పోలీసులు..వారం రోజుల దర్యాప్తు తర్వాత కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్