భూప్రకంపనలతో నెల్లూరు జిల్లా
- February 13, 2016
నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. వింజమూరు మండలంలోని చాకలిబండ, బత్తినవారిపల్లె, ఉట్కూరు, వరికుంటపాడు మండలంలోని రామదేవులపాడు, గణేశ్వరాపురంలో మూడు సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.భూప్రకంపనలతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









