బహ్రెయిన్, ఇజ్రాయెల్ డిప్లమాటిక్ ఒప్పందాలు అదికారికం
- October 19, 2020
మనామా:బహ్రెయిన్ మరియు ఇజ్రాయెల్ చారిత్రక జాయింట్ కమ్యూనిక్‌ని డిప్లమాటిక్ మరియు పీస్‌ఫుల్ అలాగే ఫ్రెండ్లీ రిలేషన్స్‌కి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎకనమిక్ మరియు ట్రేడ్ సంబంధిత అలాగే టెలికమ్యూనికేషన్, కామర్స్, ఎయిర్ సర్వీసెస్, మూమెంట్ ఆఫ్ పీపుల్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసులు వంటి విభాగాల్లో ‘మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్’ కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. మినిస్టర్స్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మధ్య ఈ అవగాహనా ఒప్పందం కుదురిఇంది. ఏవియేషన్, హెల్త్ కేర్, టూరిజం, అగ్రికల్చర్ విభాగాల్లోనూ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో బహ్రెయిన్ - ఇజ్రాయెల్ శాంతి చర్చలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!