షార్జా టాక్సీ కోసం 50 పార్కింగ్ స్లాట్లు
- October 21, 2020షార్జా: జుబై బస్ సేట్షన్ సమీపంలో అల్ జుబైల్ ప్రాంతంలో షార్జా టాక్సీ వాహనాల కోసం 50 పార్కింగ్ స్పాట్స్‌ని షార్జా మునిసిపాలిటీ కేటాయించింది. టూరిస్టులకు అలాగే రెసిడెంట్స్‌కి మరింత వీలుగా ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో వుండేలా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సార్జా ట్యాక్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ బురైమి మాట్లాడుతూ, షార్జా మునిసిపాలిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పార్కింగ్ స్పాట్స్ నిర్ణయం ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, కోవిడ్ మెజర్స్ విషయంలో అథారిటీస్ తీసుకుంటున్న నిర్ణయాల్నీ స్వాగతించారాయన.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..