సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ పేషెంట్ల ఆహారం‌పై ఆంక్షలు

- October 22, 2020 , by Maagulf
సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ పేషెంట్ల ఆహారం‌పై ఆంక్షలు

బహ్రెయిన్: సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ (ఎస్‌ఎంసి)లో చేరిన పేషెంట్లకు నిర్ణీత సమయాల్లో మాత్రమే బయట నుంచి ఆహారాన్ని అందించడానికి అవకాశం వుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కరోనా నుండి కాపాడేందుకు ముందు జాగ్రత్త చర్యలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అలా బయట నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు తగిన సేఫ్టీ మెజర్స్‌కి లోబడి వుండాలి. విజిటర్స్‌ ప్రతి ఒక్కరూ ఫేస్‌ మాస్క్‌ ధరించాలి, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం తప్పనిసరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com