సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ పేషెంట్ల ఆహారంపై ఆంక్షలు
- October 22, 2020
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి)లో చేరిన పేషెంట్లకు నిర్ణీత సమయాల్లో మాత్రమే బయట నుంచి ఆహారాన్ని అందించడానికి అవకాశం వుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కరోనా నుండి కాపాడేందుకు ముందు జాగ్రత్త చర్యలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అలా బయట నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు తగిన సేఫ్టీ మెజర్స్కి లోబడి వుండాలి. విజిటర్స్ ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన