దసరా పండుగ అందరికి విజయాలు చేకూర్చాలి:సీపీ మహేష్ భగవత్
- October 25, 2020
హైదరాబాద్:దసరా పండుగ సందర్భంగా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. ఈ రోజు రాచకొండ సీపీ మహేష్ భగవత్ అంబేర్ పేట హెడ్ క్వార్టర్ లో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవాన్ని అంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ ప్రజాభిమనం పొందుతూ వారి మన్ననలందుకునేలా పని చేస్తూ పోలీసుల గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా పని చేయాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శిలపవల్లి, అడిషనల్ డీసీపీ శంకర్ నాయక్, శమీర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







