ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం..
- February 14, 2016
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. టోర్నీలో భారత్ తరపున గుత్తా జ్వాల, అశ్విని, పీవీ.సింధు, కశ్యాప్, శ్రీకాంత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 12 దేశాలకు చెందిన జట్లు పాల్గొననున్న ఈ మెగా టోర్నీ ఈ నెల 21 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







