గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటుడు హరిష్ ఉత్తమన్
- October 27, 2020
హైదరాబాద్:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు కోనసాగుతుంది దినిలో పాల్గొని మొక్కలు నాటడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు శత్రువు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ నటుడు విలన్ హరిష్ ఉత్తమన్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటానని ఎవరి పుట్టినరోజు అయినా కూడా తప్పకుండా ఆ పుట్టినరోజు గుర్తుగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని చెపుతాను అని అన్నారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు దూసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా నటుడు చరణ్; కమెడియన్ లు సత్యం రాజేష్; మధునందన్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







