‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ మరియు ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో నమోదు కానున్న కార్యక్రమం

- October 27, 2020 , by Maagulf
‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ మరియు ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో నమోదు కానున్న కార్యక్రమం
 
భారతదేశం,అమెరికా,యునైటెడ్ కింగ్డమ్,సింగపూర్‌,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌,హాంకాంగ్‌, స్వీడన్‌, సౌత్‌ ఆఫ్రికా దేశాలనుంచి 58 మంది గాయనీగాయకులు పాల్గొంటున్న అపూర్వ కార్యక్రమం.
 
‘సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్  పౌండేషన్  ట్రస్ట్’, ‘వంశీ ఇంటర్నేషనల్‌ (ఇండియా)’ మరియు ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్‌ సంయుక్త ఆధ్వర్యంలో
కళాప్రపూర్ణ పద్మభూషణ్ శ్రీ దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి 123వ జయంతి సందర్భంగా
12 గంటలపాటు అంతర్జాలం ద్వారా నిర్విరామంగా జరగనున్న
 “మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం”
నవంబరు 01, 2020, ఆదివారం –  భారత కాలమానం ప్రకారం 
ఉదయం 11 గంటలనుంచి రాత్రి 11 గంటల వరకు 
 
కార్యక్రమ సరళి
ప్రారంభసభ - ఉదయం 11 గం॥ నుంచి 11.45 వరకు
నిర్వహణ - శ్రీమతి రాధికా మంగిపూడి, సింగపూర్‌
1. స్వాగత వచనాలు - కళాబ్రహ్మ, సేవామహాత్మ, శిరోమణి డా॥ వంశీ రామరాజు, వ్యవస్థాపకులు, 
వంశీ ఇంటర్నేషనల్‌, ఇండియా
2. జ్యోతి ప్రకాశనం - శ్రీమతి రేవతి అడితం, పోర్ట్‌లాండ్‌, అమెరికా, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి మనుమరాలు
3. ప్రార్థన – ప్రముఖ గాయని, శ్రీమతి సురేఖామూర్తి దివాకర్ల, కన్వీనర్‌
4. ప్రారంభోపన్యాసం - డా॥ కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్‌. (రి), తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు
5. ప్రసంగం - శ్రీమతి రేవతి అడితం ( లలిత రామ్)
6. అభినందనలు - శ్రీ రత్నకుమార్‌ కవుటూరు, వ్యవస్థాపకులు, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్‌
 
ఉదయం 12 గం॥ల నుంచి సాయంత్రం 6 గం॥ల వరకు జరిగే సంగీత మహోత్సవంలో, మధ్యలో, శుభాకాంక్షలు తెలియజేయనున్న  వివిధ దేశాల సంస్థల ప్రతినిధులు. 
1. శ్రీమతి లత మగతల, అధ్యక్షురాలు, న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్‌
2. డా॥ వి.పి. కిల్లీ, ట్రస్టీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అసోసియేషన్‌, లండన్‌
3. శ్రీ రావు కొంచాడ - తెలుగు మల్లి, మెల్‌బోర్న్‌, ఆస్ట్రేలియా
4. శ్రీ మధు బైరెడ్డి - అధ్యక్షులు, తెలుగు అసోసియేషన్‌, సిడ్నీ, ఆస్ట్రేలియా
5. డా॥ జొన్నలగెడ్డ మూర్తి, సి.పి. బ్రౌన్‌ తెలుగు సమాఖ్య యునైటెడ్‌ కింగ్‌డమ్‌
6. శ్రీ రాపోలు సీతారామరాజు, వ్యవస్థాపకులు, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్యవేదిక
 
 
ప్రథమాంకం 
ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4.15 వరకు
కార్యక్రమ నిర్వహణ - శ్రీమతి విజయ గొల్లపూడి, సంపాదకురాలు, తెలుగువాహిని, తెలుగు అసోసియేషన్‌ సిడ్నీ,
               ఆస్ట్రేలియా (11.30 నుంచి 2.00 గం॥ల వరకు )
మరియు
శ్రీమతి జయ పీసపాటి, వ్యవస్థాపక అధ్యక్షురాలు, హాంగ్‌కాంగ్‌ తెలుగు సమాఖ్య (2.00 నుంచి 4.15 వరకు)
పాల్గొను గాయనీగాయకులు
 భారతదేశం
1. శ్రీమతి పద్మినీ పసుమర్తి (లండన్‌) -  స్వర్గీయ ఈమని శంకరశాస్త్రిగారి మనుమరాలు
2. శ్రీ ధూళిపాళ ఆంజనేయమిత్ర, హైదరాబాద్‌
3. శ్రీమతి శారదాసాయి, హైదరాబాద్‌
4. శ్రీ బాల కామేశ్వరరావు తాతా, హైదరాబాద్‌
5. శ్రీమతి విన్నకోట దుర్గ, హైదరాబాద్‌
6. శ్రీ కె. వెంకట్రావు, హైదరాబాద్‌
7. శ్రీ శ్రీనివాసరావు నందగిరి, న్యూజిలాండ్‌
8. శ్రీమతి శ్రీసుత నాంపల్లి, న్యూజిలాండ్
9. శ్రీమతి బి.వి.ఎల్‌.ఎన్‌. పద్మావతి, హైదరాబాద్‌
10. శ్రీమతి రమాదేవి కంచిభొట్ల, ఆస్ట్రేలియా
11. శ్రీ కాళ్ళూరి రాజేంద్రప్రసాద్‌, వైజాగ్‌
12. శ్రీమతి సి.వి.రాజేశ్వరి, వైజాగ్‌
13. శ్రీ గోపీకృష్ణ,హైదరాబాద్‌
14. శ్రీమతి శ్రీదేవి కుమ్మరగుంట్ల, హైదరాబాద్‌
15. శ్రీ కాటూరి దుర్గాప్రసాద్‌, హైదరాబాద్‌
16. శ్రీమతి అనూరాధ, హైదరాబాద్‌
17. శ్రీమతి నాగేశ్వరి రూపాకుల, చెన్నై
18. శ్రీమతి సుజాత పట్టస్వామి, హైదరాబాద్‌
19. శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి, హైదరాబాద్‌
20. శ్రీమతి బూరాడ వెంకట నాగలక్ష్మీదేవి, శ్రీకాకుళం
21. శ్రీమతి మహాలక్ష్మి, హైదరాబాద్
22. శ్రీ చక్రి, హైదరాబాద్
23. శ్రీమతి అఖిల, హైదరాబాద్‌
24. శ్రీమతి శ్రేయా రామనాథ్‌, చెన్నై
25. శ్రీమతి విజయ గొల్లపూడి, సిడ్నీ, ఆస్ట్రేలియా
సింగపూర్‌ 
26. కుమారి విద్య గూడూరు
27. శ్రీమతి సౌభాగ్యలక్ష్మి తంగిరాల
28. శ్రీమతి శైలజ చిలుకూరి
29. శ్రీమతి విద్యాధరి కాపవరపు
30. శ్రీమతి షర్మిల సిహెచ్‌.
31. శ్రీ అనంత్‌ బొమ్మకంటి
32. శ్రీమతి రాధిక మంగిపూడి
33. శ్రీమతి శేషుకుమారి యడవల్లి
స్వర లయ ఆర్ట్స్ విద్యార్థులు
 34. అనన్య లక్ష్మి బొమ్మకంటి
 35. గుణాత్మిక శ్రీ సాయి స్నిగ్ద వేలమూరి
 36. అక్షర మంకాల
 37. అభినవ్ కంటిపూడి
38. శ్రీమతి హర్షిణి పాచంటి, హాంగ్‌కాంగ్‌
39. శ్రీమతి విష్ణుప్రియ, స్వీడన్‌
 
ద్వితీయాంకం
సాయంత్రం 4.15 నుంచి సాయంత్రం 6.15  వరకు
కృష్ణశాస్త్రి గానసభ గాయనీమణులచే ప్రత్యేక కార్యక్రమం
నిర్వహణ: శ్రీమతి రాధికా మంగిపూడి, సింగపూర్‌
40.శ్రీమతి వేదవతి ప్రభాకర్,  హైదరాబాద్
41. శ్రీమతి సీతా రత్నాకర్‌, చెన్నై
42. శ్రీమతి సురేఖామూర్తి దివాకర్ల, హైదరాబాద్‌
43. శ్రీమతి శశికళా స్వామి వేదాల, హైదరాబాద్‌
44. శ్రీమతి విజయలక్ష్మి, భువనగిరి, హైదరాబాద్‌
45. శివశంకరి గీతాంజలి, హైదరాబాద్
పురస్కార ప్రదాన మహోత్సవం
సాయంత్రం 6.15  నుంచి 9.00 వరకు
నిర్వహణ - శ్రీమతి రాధికా మంగిపూడి
1. స్వాగతం - కళాబ్రహ్మ, శిరోమణి డా॥ వంశీ రామరాజు
2. ప్రార్థన (46) అనఘదత్త రామరాజు, 5వ తరగతి విద్యార్థిని, రామంతాపూర్‌ పబ్లిక్‌ స్కూల్‌, హైదరాబాద్‌
3. ప్రముఖ సినీ గేయరచయిత శ్రీ భువనచంద్రగారికి దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి జాతీయ సాహితీ పురస్కార ప్రదానం 
              అభినందన పత్రపఠనం - శ్రీమతి రాధికా మంగిపూడి
4. పురస్కార ప్రదానం 
తర్వాత భువనచంద్రగారు రాసిన పాటను శ్రీమతి దివాకర్ల సురేఖ గానం చేస్తారు
 
శుభాకాంక్షలు తెలియజేయు అతిథులు
5. శ్రీ సుద్దాల అశోక్‌తేజ గారు, జాతీయ పురస్కార గ్రహీత
6. ప్రముఖ సినీ రచయిత శ్రీ వెన్నెలకంటి గారు
7. శ్రీ మహాభాష్యం చిత్తరంజన్‌గారు
8. శ్రీ రేలంగి నరసింహారావు గారు, సినీ దర్శకులు
9. శ్రీమతి రత్నకుమార్‌గారు, (రత్నపాప గారు) అమెరికా
10.శ్రీమతి రేవతి అడితం గారు, అమెరికా
11. డా॥ వంగూరి చిట్టెన్‌రాజు, అమెరికా
12. శ్రీ జయశేఖర్‌ తాళ్ళూరి, అధ్యక్షులు, తానా
13. డా॥ ప్రసాద్‌ తోటకూర, అమెరికా
14. అమెరికా గానకోకిల శారద ఆకునూరిగారు
15. శ్రీమతి మనోరమ కానూరు (రాయప్రోలు సుబ్బారావుగారి మనుమరాలు)
పురస్కార గ్రహీత భువనచంద్ర  స్పందన
తృతీయాంకం
రాత్రి 9.00 గం॥ల నుంచి 11.00 గం॥ల వరకు
అమెరికా గాయనీగాయకులచే దేవులపల్లివారి గీతాలాపన – 
నిర్వహణ - శ్రీమతి రాధికానోరి, అమెరికా
గాయనీగాయకులు (ఇంతకుముందు వరస క్రమం కొనసాగింపుగా)
47. శ్రీమతి రాధికా నోరి, తలహసి
48. శ్రీనివాస భరద్వాజ కిశోర్‌, తలహసి
49. సత్య శ్రీనివాసదాస కడలి, కొలంబస్‌
50. శ్రీమతి మానసహరి దేవరకొండ, కాలఫోర్నియా
51. నరసింహ మేడికాయల, చార్లెట్‌
52. శ్రీమతి మాధురీ కృష్ణ పాటిబండ, చికాగో
53. శ్రీమతి లావణ్య కూచిభొట్ల, చార్లెట్‌
54. శ్రీమతి కీర్తిక మంగు, సౌత్‌ ఆఫ్రికా
55. కుమారి మేధ అనంతుని, ఆస్టిన్‌
56. కుమార్‌ రాణి, న్యూజెర్సీ
57. శ్రీమతి లలితారాణి, న్యూజెర్సీ
58. శ్రీ శ్రీనివాస్‌ వడ్లమాని, చార్లెట్‌
 
 దేవులపల్లి  గీతార్చన - సురేఖ మూర్తి దివాకర్ల మరియు రాధిక నోరి
వందన సమర్పణ – రాధిక నోరి
 
పూర్తి కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఈ క్రింది లింకుల ద్వారా వీక్షించవచ్చను.
 ఫేస్బుక్ https://m.facebook.com/story.php?story_fbid=181807203588972&id=108993030870390
యూట్యూబ్  https://youtu.be/1Vt_ca-tUGY  , www.youtube.com/trinetlivetv
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com