యూఏఈ :15 మిలియన్ల ప్రైజ్ మనీతో బిగ్ టికెట్..మరో మూడు రోజులే ఛాన్స్
- October 28, 2020
యూఏఈ:15 మిలియన్ల జాక్ పాట్ కొట్టాలనుకుంటున్నారా? మీ అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటున్నారా? అయితే..మీకు మరో మూడు రోజులే అవకాశం ఉంది. బిగ్ టికెట్ అందిస్తున్న లాటరీ ప్రైజ్ మనీకి సంబంధించి టికెట్ల అమ్మకంఈ నెల చివరి వరకే ఉండనుంది. ఈ నెలాఖరుతో బిగ్ టికెట్ ప్రమోషనల్ సిరీస్ 221 ముగినున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆక్టోబర్ 31 రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు బిట్ టికెట్ సేల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఆలోగా http://www.bigticket.aeవెబ్ సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే అబుధాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అల్ ఐన్ ఎయిర్ పోర్టులో బిగ్ టికెట్స్ ను కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.ఈ ల్యాటరీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వారు 15 మిలియన్లను దక్కించుకోవచ్చు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..