లుసైల్‌ మరీనా డిస్ట్రిక్ట్‌కి మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సేవల విస్తరణ

- October 28, 2020 , by Maagulf
లుసైల్‌ మరీనా డిస్ట్రిక్ట్‌కి మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సేవల విస్తరణ

దోహా: ఖతార్‌ రైల్‌ ఫ్రీ మరియు ఆన్‌ డిమాండ్‌ రైడ్‌ షేరింగ్‌ సర్వీస్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌, తమ సేవల్ని లుసైల్‌ మెరీనా డిస్ట్రిక్ట్‌కి విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. దోహా మెట్రో మరియు లుసైల్‌ ట్రావ్‌ు ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేశాయి. లగ్‌తైఫియా స్టేషన్‌ వద్ద లుసైల్‌ మెరినాకి వెళ్ళేందుకు అట్నుంచి వచ్చేందుకు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com