హాల్స్, హోటల్స్‌లలో సోషల్ ఈవెంట్స్‌కి అనుమతి
- October 28, 2020
షార్జా:క్రౌన్ ప్రిన్స్ అలాగే షార్జా డిప్యూటీ రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి డైరెక్షన్స్ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ షార్జా, సోషల్ ఈవెంట్స్‌ని హాల్స్, హోటల్స్ మరియు ఇళ్ళలో నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఎమర్జన్సీ క్రౌసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ సూచించిన ప్రికాషనరీ మెజర్స్ పాటిస్తూ సోషల్ ఈవెంట్స్ నిర్వహించుకోవచ్చు. ఇంట్లో నిర్వహిస్తే సమీపంలోని సబరబన్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోవాలి. పూర్తిస్థాయిలో అన్ని నిబంధనలూ పాటించాల్సి వుంటుంది సోషల్ ఈవెంట్స్ నిర్వహణ సందర్భంగా.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!