డ్రగ్స్ కేసులో ముగ్గురు వలసదారుల అరెస్ట్
- November 05, 2020
మస్కట్: ముగ్గురు వలసదారులు, 250 క్యాప్సూల్స్ హెరాయిన్‌తో అధికారులకు చిక్కారు. వీరి వద్ద నుంచి క్రిస్టల్ డ్రగ్ అలాగే సైకోట్రోఫిక్ ట్యాబ్లెట్స్‌ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కంబాటింగ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్, ముగ్గురు వలసదారుల్ని మస్కట్ గవర్నరేట్‌లో రెండు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







