గోల్డ్ స్మగ్లింగ్: ఒకరి అరెస్ట్
- November 05, 2020
హైదరాబాద్: హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు, దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి 71.47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని 12 చిన్న ముక్కలుగా మార్చి, నిందితుడు స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ 3,67,570 రపాయలు వుంటుందని తేల్చారు. జీన్స్లోపల జిప్ ఫ్లయర్‌లో నిందితుడు ఈ బంగారాన్ని దాచినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి ఫ్లైట్ నెంబర్ ఐఎక్స్ 1948లో నిందితుడు హైద్రాబాద్‌కి వచ్చాడు.

తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







