అదృశ్యమైన ఒమాని బ్రదర్స్ మృత్యువాత
- February 16, 2016
బుస్సానా వాటర్స్‌లో అదృశ్యమైన ఇద్దరు ఒమాని సోదరులు మృతి చెందారు. పోలీసులు ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఒమనీ సోదరుల మృతదేహాలు దొరికినందున సెర్చ్ ఆపరేషన్స్ నిలిపివేస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ స్పష్టం చేసింది. గత గురువారం సాయంత్రం అబుదాబీలోని ముస్సానా ప్రావిన్స్‌లో అదృశ్యమయ్యారు. చేపల వేట కోసం బోట్లో వెళ్ళిన వీరిద్దరూ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. బార్కా ప్రావిన్స్ తీరం వద్ద వీరి మృతదేహాలు లభించాయి. రాయల్ ఒమన్ పోలీసులు మరియు పిఎసిడిఎ హెలికాప్టర్లు, వెస్సెల్స్ మరియు డైవర్స్‌ని వినియోగించింది ఈ ఆపరేషన్ కోసం 16 ఏళ్ళ కుసాయి, 12 ఏళ్ళ లువాయ్ మృతిచెందిన యువకులు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







