గోల్డ్ స్మగ్లింగ్: హైదరాబాద్ కస్టమ్స్ అదుపులో ప్రయాణీకుడు
- November 11, 2020
హైదరాబాద్: రియాద్ నుంచి జి8 విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఓ ప్రయాణీకుడ్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు గోల్డ్ బార్స్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ బార్స్ బరువు 233.06 గ్రాములు కాగా, వీటి విలువ 12,22,167 రూపాయలుగా గుర్తించారు. ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన పాకెట్స్లో నిందితుడు గోల్డ్ బార్స్ని తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.

తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







