యూఏఈ నేషనల్ డే: 5 రోజుల వీకెండ్
- November 11, 2020
యూఏఈ వాసులకు లాంగ్ వీకెండ్ రాబోతోంది. ఐదు రోజుల వీకెండ్ విషయానికొస్తే, డిసెంబర్ 1 మంగళవారం నుంచి ఇది మొదలవుతుంది. కమ్మెమరేషన్ డేతో మదలయ్యే వీకెండ్, నేషనల్ డేతో కలుపుకుని, ఆ తర్వాత వారాంతాల్ని కూడా కలుపుకుంటే మొత్తం ఐదు రోజులు పబ్లిక్ హాలీడే అవుతుందని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యామన్ రిసోర్సెస్ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. యూఏఈ ఫార్మేషన్ డే డిసెంబర్ 2, 1971. 49 ఏళ్ళ ప్రస్తానాన్ని ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమ్మెమరేషన్ డే అంటే, యూఏఈ కోసం త్యాగం చేసిన అమరవీరుల్ని జ్ఞాపం చేసుకునే ప్రత్యేకమైన రోజు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







