ఒమన్‌లో 500 తనిఖీలు నిర్వహించిన లేబర్ మినిస్ట్రీ
- November 11, 2020
మస్కట్: 500కి పైగా తనిఖీల్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ప్రైవేట్ సెక్టారుకి చెందిన ఎస్టాబ్లిష్‌మెంట్స్‌పై నిర్వహించడం జరిగింది. కార్మికుల భద్రత విషయమై కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 23 నుంచి అక్టోబర్ 230 వరకు ఈ తనిఖీల్ని నిర్వహించడం జరిగింది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 63 ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉల్లంఘనలు కనిపించాయి. వీటిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది. ఎపిడెమయోలాజికల్ ఇన్వెస్టిగేషన్ బృందం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 516 ఎస్టాబ్లిష్మెంట్స్ వుండగా, వాటిల్లో 140 ఎస్టాబ్లిష్మెంట్స్ ఆయా నిబంధనల్ని ఖచ్చితంగా పాటించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







