హైదరాబాద్ చేరుకున్న కరోనా వ్యాక్సిన్
- November 12, 2020
హైదరాబాద్:కరోనా కట్టడికి రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు భారత్‌కు చేరుకున్నాయి.హైదరాబాద్ చేరిన ఈ వ్యాక్సిన్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాక్సిన్‌పై 2-3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు అనుమతులు దక్కాయి. త్వరలోనే ఈ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కరోనా నిరోధానికి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని గమలేయా, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తెలిపాయి. దాదాపు 40వేల మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన అతిపెద్ద మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన.. తొలి మధ్యంతర డేటా ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఆ సంస్థలు వివరించాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!