మెగాస్టార్ చిరంజీవి కి కరోనా నెగటివ్
- November 12, 2020
హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిజంగా పండగ లాంటే వార్త.తనకు కరోనా సోకలేదని చిరంజీవి స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.ఫాల్టీ ఆర్టీ పీసీఆర్ కిట్ వల్ల తనకు పొరపాటున కోవిడ్-19 నిర్ధారణ అయిందని చెప్పారు.కరోనా,కాలం తనతో ఆడేసుకున్నాయంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.
తనకు లక్షణాలు ఏవీ కనపించకపోవడంతో అనుమానం వచ్చి అపోలో వైద్యుల బృందాన్ని సంప్రదించానని చిరంజీవి తెలిపారు. సీటీ స్కాన్‌లో నెగిటివ్ వచ్చిందనీ, చివరికి తనకు పాజిటివ్ వచ్చిన కేంద్రంలో పరీక్ష చేయించినా కూడా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన