పౌరులు, రెసిడెంట్స్ కోసం తెరచుకున్న సరిహద్దులు
- November 13, 2020
మస్కట్: సరిహద్దుల్లోని దేశాలతో వున్న బోర్డర్స్, ఒమనీ రెసిడెంట్స్ అలాగే, ఒమనీయుల కోసం తెరచి వున్నాయి. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, కొన్ని నిబంధనల మేరకు సరిహద్దుల్లోంచి ఒమనీయులు, ఒమన్ రెసిడెంట్స్ వచ్చి, వెళ్ళేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. చెల్లుబాటయ్యే రెసిడెన్స్ వీసా వున్న వలసదారులకు మాత్రమే దేశంలోకి ప్రవేశం కల్పిస్తారు. అలా వచ్చేవారికి పీసీఆర్ కరోనా వైరస్ టెస్ట్ తప్పనిసరి. 90 గంటల ముందుగా ఈ పరీక్ష చేయించుకుని వుండాలి. సుల్తానేట్‌లో జరిగే టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. ఏడు రోజుల క్వారంటైన్ కూడా పాటించాల్సి వుంటుంది. ఎనిమిదవ రోజు పీసీఆర్ టెస్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష