మస్కట్: తగ్గిన ఒమన్ ఆయిల్ ధరలు
- November 13, 2020
ఒమన్ ఆయిల్ ధరల్లో క్షీణత నమోదు చేసుకుంది. వచ్చే జనవరిలో ఆయిల్ డెలివరికి సంబంధించి శుక్రవారం 43.49 యూఎస్ డాలర్లుగా నమోదైంది. కోవిడ్ 19 నేపథ్యంలో ఇటీవలె మధ్యంతర ఆర్ధిక విధానాన్ని ప్రకటించిన ఒమన్...ఆర్ధిక వ్యవస్థ చక్కదిద్దేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఈ సమయంలో ఒమన్ ఆయిల్ ధరల్లో క్షీణత నమోదు చేసుకోవటం ఆర్ధికపరంగా ఇబ్బందికర అంశమే. జనవరి మాసానికి సంబంధించి సప్లై చేయనున్న ఆయిల్ ధర దుబాయ్ ఎనర్జీ మార్కెట్లో 43.39 డాలర్లకు పడిపోయింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







