ఖతార్లో కొత్తగా 235 కరోనా పాజిటివ్ కేసులు
- November 13, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 235 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 132,356కి చేరుకుంది. కాగా, 235 కొత్త కేసుల్లో 195 కమ్యూనిటీ కేసులు కాగా, 30 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు. ఇప్పటివరకు కరోనాతో 234 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 4770 మందికి కరోనా టెస్టులు చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన టెస్టుల సంఖ్య 1,040,710. ఖతార్లో మొత్తంగా నమోదైన పాజిటివ్ కేసులు 135,367. ప్రస్తుతం 2777 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







