వర్షాల కోసం దేశవ్యాప్తంగా ప్రార్ధనలు చేయాలని పిలుపునిచ్చిన సౌదీ రాజు
- November 17, 2020
రియాద్:దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసేలా అల్లా కనికరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్ధనలు నిర్వహించాలని సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లాజీజ్ అల్ సౌద్ పిలుపునిచ్చారు. గురువారం రోజున అన్ని ప్రార్ధనా మందిరాల్లో ఇస్తిస్ఖా ప్రార్ధనలు చేయాలని పవిత్ర మక్కా, మదీనా మసీదుల సంరక్షుడిగా ఆయన పిలుపునిచ్చినట్లు రాయల్ కోర్టు ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలకు అనుగుణంగా...ఆయన విశ్వాసకులుగా శాంతి స్థాపనకు తగినట్లుగా ప్రార్ధనలు చేయాలని రాజు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







