హైదరాబాద్ అభివృద్ధంతా కాంగ్రెస్ హయంలోనే జరిగింది - ఉత్తమ్
- November 18, 2020
హైదరాబాద్:కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు... హైదరాబాద్ ప్రజల్ని దగా చేశాయన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. మతం రాజకీయాలతో ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీనేతలు కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి బతిమాలి పార్టీలో చేర్చుకున్నారన్నారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధంతా కాంగ్రెస్ హయంలోనే జరిగిందేనన్నారు. సెక్యూలర్ భావాలు చూస్తే.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుస్తారంటున్నారు ఉత్తమ్.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్‌పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







