ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన అబుధాబి
- November 19, 2020
అబుధాబి: ఎమిరేట్‌లో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి గృహ భత్యం చెల్లించడానికి అబుధాబి సన్నద్ధమైంది. అదనంగా, అర్హతగల ఉద్యోగుల పిల్లలకు విద్యా భత్యం కూడా అందించనుంది.
అబుధాబి మీడియా కార్యాలయం కధనం ప్రకారం, ఈ కొత్త విధానం; అబుదాబిలో ఉండే ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల ఉద్యోగ స్థాయిని బట్టి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. అనగా అబుధాబి లో నివసించే ఎమిరాతీ ఉద్యోగులు, ఎమిరాతీయేతర ఉద్యోగులు తమ ఉద్యోగ గ్రేడ్‌కు అనుగుణంగా పూర్తి గృహ భత్యం పొందుతారు. అదనంగా, అర్హతగల ఉద్యోగులకు ఎమిరేట్‌లోని పాఠశాలలకు హాజరయ్యే పిల్లలకు విద్యా భత్యం లభిస్తుందని మీడియా కార్యాలయం ట్వీట్‌లో ప్రకటించింది.
The Department of Government Support has released housing policies for employees of Abu Dhabi government entities and companies that expand housing options while strengthening family ties and building communities. pic.twitter.com/uTP9bx4zUg
— مكتب أبوظبي الإعلامي (@admediaoffice) November 19, 2020
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు