ముల్టీపుల్ డివైజ్ సపోర్ట్ గా వాట్సాప్ కొత్త ఫీచర్
- November 22, 2020
వాట్సాప్ ఈ మధ్య కాలంలో కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తోంది.ఈ క్రమంలోనే 'యూజ్ వాట్సాప్ ఆన్ అదర్ డివైజెస్' పేరిట కొత్త ఫీచర్ ను తీసుకురాబోతోంది. ఈ లక్షణం ద్వారా వాట్సాప్ ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో లాగిన్ అవొచ్చు.ఇంకా ఫొటోస్ స్టోరేజ్ కొరకు 'యూజర్ ఇంటర్ఫేస్',వెబ్ కాల్స్ కోసం డెస్క్ టాప్ వెర్షన్ అనే ఫీచర్స్‌ను త్వరలోనే రాబోతున్నాయి.
తాజా వార్తలు
- కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!
- దుబాయ్ లో వర్క్, బిజినెస్ వల్లే 90% ట్రాఫిక్ రద్దీ..!!
- ఒకే రోజు 3,206 ట్రాఫిక్ వయోలేషన్స్ నమోదు..!!
- ఒమన్ లో వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో మహిళకు 10ఏళ్ల జైలుశిక్ష.. BD5,000 ఫైన్..!!
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!









