హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..
- February 18, 2016
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ మైలారెడ్డిపల్లి డివిజన్లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీలో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్నగరంలోని రాజేంద్రనగర్ మైలారెడ్డిపల్లి డివిజన్లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీలో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్లో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసి పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







