ఏపి అరుదైన రికార్డు..
- November 30, 2020
అమరావతి: ఏపి కరోనా పరీక్షల నిర్దారణలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నిన్నటికి రాష్ట్రంలో కోటికి పైగా నమూనాలను పరీక్షించారు. నిన్నటివరకూ మొత్తం 1,00,17,126 మంది నమూనాలను పరీక్షించామని వైద్యాధికారులు వెల్లడించారు. తొలి కరోనా కేసు వచ్చిన వేళ, నమూనాలను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా లేని స్థితి నుంచి ఇప్పుడు 150 ల్యాబ్ లలో వేలాది టెస్ట్ లను చేస్తున్నామని, మరణాల రేటు దేశంలోనే అతి తక్కువగా ఉన్నది ఏపిలోనేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా నియంత్రణ పద్ధతులను పాటించడంలో ఏపిని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం