సౌదీ: కొత్త ఉద్యోగులు అందరికీ కనీస వేతన నిబంధన వర్తింపు
- November 30, 2020
రియాద్:ప్రైవేట్ రంగంలోని పని చేస్తున్న ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి కనీస వేతన నిబంధనల వర్తిస్తుందని సౌదీ మానవ వనరులు, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉద్యోగులు అందరికి నెలకు కనీసం 3000 సౌదీ రియాల్స్ నుంచి 4000 వేల సౌదీ రియాల్స్ వరకు చెల్లించాలని సూచించింది. ఈ నిబంధనను అన్ని ప్రైవేట్ కంపెనీలు పాటించాలని తెలిపింది. అలాగే 4000 రియాల్స్ కంటే తక్కువ జీతం ఉన్నవారికి ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం