యూఏఈ నేషనల్ డే: అభిమానం చాటిన తెలంగాణ యువతి
- December 02, 2020
యూఏఈ:యూఏఈలో నివసించే ప్రవాస భారతీయులకి మాతృభూమి భారతదేశము ఎంతో కర్మభూమి అయిన యూఏఈ కూడా అంతే.జీవనోపాధి, భధ్రత, ఉన్నత జీవిన విధానము కల్పించే ఈ సుందర దేశం పట్ల అభిమానం ఉండటం అత్యంత సహజం.ప్రతి ఏటా డిసెంబర్ 2 న యూఏఈ లో సంయుక్త రాజ్య అవతరణోత్సవం జరుగుతుంది.ఈ సంవత్సరం డిసెంబర్ 2, 2020న యూఏఈ అవతరణకి 49 వసంతాలు నిండాయి.ఈ సందర్భాన్ని యూఏఈ లో నివసిస్తున్న తెలంగాణ వాసి లత పల్తి మరియు తన కుమార్తె ఐరా పల్తి యూఏఈ జాతీయ పతాక రంగులలో వస్త్రాలు ధరించి జెండా పట్టుకుని అభిమానం చాటుకున్నారు.మన కర్మభూమి ఎంతో అభివృద్ధి చెందాలని, ఈ దేశవాసులందరు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో ఎప్పుడు సుఖంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వర్ణ జాతీయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అభిమానంతో కూడిన అభినందనలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల