ఒమన్ లో 8 నెలల తర్వాత జీరో డెత్...కొత్తగా 237 కేసులు
- December 02, 2020
మస్కట్:ఒమన్ లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 237 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్ పరిధిలో మొత్తం 1,24,145 కేసులు నమోదయ్యాయి. అయితే..గడిచిన 24 గంటల్లో కోవిడ్ డెత్స్ నమోదు కాకపోవటం విశేషం. గత 8 నెలల్లో ఒక మరణం కూడా నమోదు కాకపోవటం ఇదే తొలిసారి. మరోవైపు కోవిడ్ రికవరి రేటు కూడా ఆశాజనకంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు 1,24,145 పాజిటివ్ కేసులలో...1,15,613 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రజల సహకారం, అప్రమత్తత వల్లే కోవిడ్ మరణాల రేటును తగ్గిస్తూ రాగలిగామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజల మద్దతును ప్రశంసించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..